: ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చిన మార్షల్స్
శాసనసభలో ఆందోళన చేస్తున్న టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ లకు చెందిన ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు. మార్షల్స్ వీరిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి వారి పార్టీ కార్యాలయాలకు తరలించారు. సభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించిన సంగతి తెలిసిందే.