: మహేష్ బాబు మంచి మనిషి: దేవీశ్రీప్రసాద్
మహేష్ బాబుకు మ్యూజిక్ చేయడం తనకు చాలా ఆనందం ఇచ్చిందని సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తెలిపారు. మహేష్ చాలా మంచి మనిషని, ఆయనకెలాంటి భేషజాలు లేవని దేవీశ్రీ తెలిపారు. అనంతరం దేవీశ్రీతో పని చేయడం బాగుందని, దర్శకుడు అడిగిన ప్రతి సన్నివేశానికి అవసరమైన సంగీతాన్ని దేవీశ్రీప్రసాద్ ఇచ్చారని మహేష్ బాబు తెలిపారు. మహేష్ బాబు అంటేనే ఫుల్ ఎనర్జీ అని, సుకుమార్ నెమ్మదిగా ఉంటూనే ఎనర్జటిక్ గా ఉంటారని దేవీశ్రీ చెప్పారు.