: వాద్రాకు రాజస్థాన్ లోనూ భూకేటాయింపులా..?: లోక్ సభలో బీజేపీ ఫైర్


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ లోనూ భూములు అప్పగించడంపై లోక్ సభలో ఈ రోజు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనియా లోక్ సభలో ఉన్న సమయంలో అదనుచూసి బీజేపీ ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది.

వాద్రాకు భూములు కట్టబెట్టే విషయంలో బికనీర్ లో సీలింగ్ చట్టాన్ని తుంగలో తొక్కారని బీజేపీ స్పష్టం చేసింది. కాగా, ఇంతకుముందు హర్యానాలో వాద్రాకు భూ కేటాయింపుల విషయం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News