: ప్రధాని నివాసంలో కేంద్ర కేబినేట్ భేటీ
న్యూఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. లోక్ సభ, రాజ్యసభ శీతాకాల సమావేశాల పైనే ప్రధానంగా సమాలోచనలు సాగిస్తున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ప్రొరోగ్ కు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.