: ఢిల్లీ, ఛత్తీస్ గఢ్ లకు కొత్త పీసీసీ అధ్యక్షులు


దారుణ ఓటమితో కుంగిపోయిన పార్టీ శ్రేణుల్లో మళ్లీ విశ్వాసం నింపేందుకు... కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించింది. ఈ రెండు రాష్ట్రాల్లో దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చరణ్ దాస్ మహంతి, జేపీ అగర్వాల్ లు రాజీనామా చేశారు. వారి స్థానంలో కాంగ్రెస్ పార్టీ కొత్త వారిని నియమించింది. దీంతో ఛత్తీస్ గఢ్ పీసీసీ చీఫ్ గా భూపేష్ బాగల్, ఢిల్లీ పీసీసీ చీఫ్ గా అరవింద్ లవ్లీ నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News