: స్పీకరే అడ్డుకున్నారు: ఎర్రబెల్లి
స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రపతి పంపిన బిల్లు చర్చకు రాకుండా అడ్డుకున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా కాలయాపన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.