: యూపీఎస్సీ నోటిఫికేషన్ పై ప్రధానికి కరుణానిధి లేఖ


యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) వెలువరించిన తాజా నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు.  యూపీఎస్సీ నుంచి ప్రాంతీయ భాషల్ని తొలగించవద్దని కోరారు.

హిందీని విద్యార్ధులపై
బలవంతంగా రుద్దాలనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ ను విడుదల  చేసినట్టు వుందని ఆయన విమర్శించారుదీనివల్ల ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే విద్యార్థులు యూపీఎస్సీ పరీక్షకు దూరమవుతారన్నారు. అంతేకాకుండా, ప్రాంతీయ భాషలో చదివే గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని కరుణ తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News