: తిరుమలలో మొరాయించిన కంప్యూటర్లు.. ఆందోళనలో భక్తులు


తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంకేతిక లోపంతో కంప్యూటర్లు పనిచేయడం మానేశాయి. దీంతో గంట సేపట్నుంచి అద్దెగదుల కేటాయింపు, ఆర్జిత సేవల కేటాయింపులు నిలిచిపోయాయి. స్వామివారి దర్శనానికి నిత్యం భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సర్వర్ లో తలెత్తిన లోపం కారణంగా కేటాయింపు ఐదు నిమిషాలు ఆలస్యమైనా రోజులపాటు దర్శనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News