: తిరుమలలో అగ్నిప్రమాదం


పవిత్ర తిరుమలలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కొండమీదున్న ఒక మందుల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విస్తరించాయి. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

  • Loading...

More Telugu News