: పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆద్నాన్ సమీకి కోర్టు ఆదేశం


భార్యపై వేధింపులకు పాల్పడిన కేసులో గాయకుడు అద్నాన్ సమి తన పాస్ పోర్టును పోలీసులకు స్వాధీనం చేయాలని ముంబైలోని స్థానిక కోర్టు ఆదేశించింది. మాజీ భార్య షాబాగలాదరి అద్నాన్ సమిపై వేధింపుల కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన అనంతరం విచారణాధికారికి పాస్ పోర్టు ను స్వాధీనం చేయాలని సమిని కోర్టు ఆదేశించింది. విదేశాల్లో ప్రదర్శనకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ సమి దాఖలు చేసిన పిటిషన్ బోంబే హైకోర్టు ముందు విచారణలో ఉంది. సమి ఇద్దరితో తెగదెంపులు చేసుకుని ప్రస్తుతం ముచ్చటగా మూడో భార్య రాయాఫరిబితో కాపురం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News