: స్పీకర్ కు లేఖ రాసిన టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు


టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు లేఖ రాశారు. సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు సభ వాయిదా పడేలా ప్రవర్తిస్తున్నారని... శాసనసభను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయరాదని లేఖలో వారు కోరారు. శాసనసభలో బిల్లుపై వెంటనే చర్చ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News