: శాసనమండలి ప్రారంభం.. గంటపాటు వాయిదా
ఈ రోజు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయిన వెంటనే వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం అయిన వెంటనే ఇరు ప్రాంత సభ్యులు నినాదాలు చేస్తూ ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ్యులను సముదాయించడానికి మండలి ఛైర్మన్ చక్రపాణి ఎంతో ప్రయత్నించారు. కానీ, సభ్యులెవరూ ఆయన మాట వినకపోవడంతో.. ఆయన సభను గంటపాటు వాయిదా వేశారు.