: ఉగాది నుంచే ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు


ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేస్తామని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. 8లక్షల మంది ఉద్యోగులు, 6 లక్షల మంది పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించే కార్డులను జారీ చేస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News