: యధేచ్చగా పులుల వేట


పులులకు దేశ అడవుల్లో రక్షణ లేకుండా పోయింది. వేటగాళ్లు వాటిని వెంటాడి మరీ బలితీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 39 పులిచర్మాలు పట్టుబడ్డాయి. గతేడాది కంటే ఇవి ఎక్కువ. మొత్తం 76 పులులు మృత్యువాత పడ్డాయి. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో పులులు వేటకు బలైనట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో అధికారిక గణాంకాలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటిస్తూ ఉంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 66 పులులు ప్రాణాలు కోల్పోయాయి.

  • Loading...

More Telugu News