: రెవెన్యూ సదస్సులు ప్రారంభించిన ముఖ్యమంత్రి


మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం మండిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరారెడ్డి, డీకే అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో, భూ సమస్యలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. అనంతరం ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. 

  • Loading...

More Telugu News