: టీడీపీ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాస తీర్మానాలను సభలో ప్రస్తావించిన స్పీకర్


వాయిదా అనంతరం లోక్ సభ మళ్లీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ మీరాకుమార్ ప్రస్తావించారు. సభ సజావుగా జరిగితే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పీకర్ సభ్యులను కోరారు. అయితే, సభలో సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ రెండు అవిశ్వాస తీర్మానాలను పక్కన పెట్టారు. ప్రస్తుతం లోక్ సభలో లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News