: శాసనమండలి సమావేశాలు ఈ రోజూ కృష్ణార్పణం


శాసనమండలి నేడు కూడా వాయిదా పడింది. సభ్యులు సభా కార్యకలాపాలకు సహకరించకుండా, ప్రాంతాల వారీగా విడిపోయి ఎవరి డిమాండ్లతో వారు మండలి కార్యకలాపాలకు అడ్డుతగలడంతో విభజన బిల్లుపై చర్చకు వీలు పడలేదు. దీంతో చైర్మన్ చక్రపాణి రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News