: గంటపాటు వాయిదా పడ్డ శాసనమండలి
సమైక్య తీర్మానం చేయాలంటూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు... బిల్లుపై చర్చను చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. దీంతో మండలిని గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు.