: ముఖ్యమంత్రితో, మంత్రి సుదర్శన్ రెడ్డి భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో శాసనసభ చాంబర్ లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు, అఖిలపక్ష పర్యటనపై సీఎం తో ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష బృందం ప్రధానితో భేటీ కానుంది. కాంగ్రెస్ తరపున ప్రధానితో అఖిలపక్ష భేటీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రి పార్ధసారధి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News