: నిర్భయ పరీక్ష విఫలం


దేశీయంగా రూపొందించిన తొలి సూపర్ సోనిక్ క్షిపణి నిర్భయను ఈ రోజు ఉదయం ఒడిసాలోని చాందీపూర్ నుంచి 11.54 గంటలకు పరీక్షించారు. అయితే, సముద్రంలో నిర్ణీత లక్ష్యాన్ని చేధించడంలో ఈ పరీక్ష విఫలం అయినట్లు సమాచారం. 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి భూమి, నీరు, ఆకాశంలోంచి ప్రయోగించడానికి అనువైనది. దీనిని రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ రూపొందించింది.

  • Loading...

More Telugu News