: కావూరికి కోడిగుడ్లతో సన్మానం


కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకి సమైక్య సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద ఈ రోజు కేంద్ర మంత్రి వాహనంపై సమైక్యవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News