: పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం.. ఎంపీల సమైక్య నినాదాలు
వాయిదా అనంతరం తిరిగి పార్లమెంటు ఉభయసభలు 12 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో సీమాంధ్ర ఎంపీల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ సమైక్య నినాదాలు కానసాగిస్తున్నారు. విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఈ సమయంలోనే సభలో బిల్లులు పెట్టేందుకు స్పీకర్ మీరా కుమార్ అనుమతించారు. మరోవైపు రాజ్యసభలో లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతోంది.