: మతహింస నిరోధక బిల్లుకు బీజేపీ వ్యతిరేకం: రవిశంకర్ ప్రసాద్
అత్యంత కీలకమైన మతహింస నిరోధక బిల్లును వ్యతిరేకించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ బిల్లు వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడింది. సమాఖ్య వ్యవస్థకు ఈ బిల్లుతో విఘాతాలు ఏర్పడతాయని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.