: మల్లు భట్టి విక్రమార్కతో సదారాం సమావేశం 16-12-2013 Mon 18:28 | శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కతో శాసన సభ కార్యదర్శి సదారాం సమావేశమయ్యారు. ఈ ఉదయం శాసనసభలో చోటు చేసుకున్న సంఘటనలు, వాటి పరిణామాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.