టీఆర్ఎస్ నేత కె.కేశవరావు భార్య వసంతకుమారి(70) మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ సాయంత్రం హైదరాబాదులో కన్నుమూశారు. కేసీఆర్, వీహెచ్, పాల్వాయి ఆమె మృతికి సంతాపం తెలిపారు.