: రాజ్ భవన్ ను ముట్టడించిన ఓయూ జేఏసీ.. అరెస్టు


ఓయూ జేఏసీ విద్యార్థులు మరోసారి రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ ఉదయం తొలిసారి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు మరోసారి మధ్యాహ్నం ప్రయత్నించారు. తొలిసారి విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు రెండోసారి కూడా వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News