: ఆర్ సీఏ ఎన్నికలకు లలిత్ మోడీ నామినేషన్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్ సీఏ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు నామినేషన్ పేపర్లను ఈ మధ్యాహ్నం జైపూర్ లో మోడీ లాయర్లు దాఖలు చేశారు. ఐపీఎల్ లో లలిత్ మోడీ అక్రమాలకు పాల్పడినట్లు రుజువవడంతో దేశ క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.