: అనుకోకుండా జరిగిన ఘటనలో నన్నపనేని పడిపోయారు: స్వామిగౌడ్
శాసన మండలి వద్ద అనుకోకుండా జరిగిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్రింద పడిపోయారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తన వల్ల నన్నపనేని ఇబ్బంది పడితే, దానికి తాను పశ్చాత్తాపం చెందుతున్నానని అన్నారు.