: జైలు నుంచి విడుదలైన లాలూ
దాణా స్కాం దోషి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా జైలు నుంచి ఈ రోజు విడుదలయ్యారు. రాంచీలోని సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో నెల క్రితం లాలూ జైలుపాలైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో లాలూను విడుదల చేశారు.