: జనవరిలో రాహుల్ ను కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం!


త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిని ప్రకటించే విషయంపై కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు వినికిడి. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఏఐసీసీ మీటింగ్ లో రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించి, ప్రకటించనున్నారని సమాచారం. జనవరి 17న జరిగే సమావేశంలో పార్టీ ప్రధాన నేతలందరూ పాల్గొంటారు. అప్పడే ఈ విషయంపై చర్చిస్తారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఈ మేరకు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News