: ఢిల్లీలో ప్రారంభమైన కేంద్రమంత్రి వర్గ సమావేశం


కేంద్రమంత్రి వర్గ సమావేశం ఢిల్లీలో ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేందుకు రూపొందించిన కొత్త క్రిమినల్ లా సవరణ బిల్లు- 2013కు (నేర నిరోధక చట్టం) కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. దీనిపై చర్చించేందుకే ప్రత్యేకంగా సమావేశం అయిన మంత్రివర్గం.. చట్టంలో మార్పులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News