: 'ఇండియన్ లెజెండ్స్' అవార్డును అందుకున్న ముకేష్ అంబానీ
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ 'ఇండియన్ లెజెండ్స్' అవార్డును అందుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కంపెనీకి ముకేష్ అంబానీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఆర్ఐఎల్ కంపెనీకి అతి పెద్ద షేర్ హోల్డర్ గా అంబానీ కొనసాగుతున్నారు.