: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా


శుక్రవారం వాయిదా అనంతరం ఈ ఉదయం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే నిన్న మృతి చెందిన కేంద్ర కార్మికశాఖా మంత్రి శిష్ రాం ఓలా మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానం అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

  • Loading...

More Telugu News