: తిరుమలలో 5 కంపార్టుమెంట్లలో బారులు తీరిన భక్తులు


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనార్ధమై భక్తులు 5 కంపార్టుమెంట్లలో బారులు తీరారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. అటు తిరుమలేశుడి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

  • Loading...

More Telugu News