: శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టిన ఛైర్మన్ చక్రపాణి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి పంపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి ఇవాళ ఉదయం మండలిలో ప్రవేశపెట్టారు. దీంతో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు.