: అసెంబ్లీ ప్రాంగణంలో రణరంగం


రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు పలువురు బిల్లు ప్రతులను శాసనసభ ఆవరణలో తగులబెట్టారు. టీడీపీ సభ్యుడు దేవినేని ఉమ బిల్లు ప్రతులను చించివేశారు. దీంతో తెలంగాణ ఎమ్మెల్యేలు వారితో వాగ్వివాదానికి దిగారు.

  • Loading...

More Telugu News