: రాజ్ భవన్ ముట్టడికి టీ విద్యార్ధుల యత్నం.. అరెస్టు


తెలంగాణ విద్యార్ధులు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ రోడ్డుకు చేరుకుని నినాదాలు చేస్తూ ముట్టడికి వస్తున్న విద్యార్ధి సంఘం నేత కె.శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు విద్యార్ధులను పోలీసులు అక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News