: వండే బెస్ట్ ఇన్నింగ్స్ అవార్డు గెలుచుకున్న విరాట్ కోహ్లీ


భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా 'వండే బెస్ట్ ఇన్నింగ్స్' అవార్డుకు ఎంపికయ్యాడు. 'క్రిక్ ఇన్ఫో' పత్రిక ఈ అవార్డుకు విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. సీబీ ముక్కోణపు సీరీస్ లో శ్రీలంక మ్యాచ్ లో 86 బంతుల్లో 133 పరుగులు చేసినందుకు గాను విరాట్ ను ఈ అవార్డు వరించింది. ఉత్తమ వండే బౌలర్ గా శ్రీలంక ఆల్ రౌండర్ థిసారా పెరీరా గెలుచుకోగా, ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్ అవార్డును ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సొంతం చేసుకున్నాడు.   

  • Loading...

More Telugu News