: వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన నటుడు అలీ


హాస్య నటుడు అలీ ఈ రోజు హన్మకొండలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించే అదృష్టం దక్కిందని చెప్పారు. పటేల్ విగ్రహం కోసం పరుగు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలీ రాకతో పబ్లిక్ గార్డెన్ వద్ద అభిమానుల సందడి కనిపించింది.

  • Loading...

More Telugu News