: గాయపడ్డ అటవీ అధికారులకు మెరుగైన వైద్యానికి సీఎం ఆదేశం


చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ అటవీ అధికారులకు మెగుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ ఉదయం స్మగ్లర్ల దాడిలో ఇద్దరు అటవీ అధికారులు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డ విషయం తెలిసిందే. అటవీ అధికారులు మృతి చెందడం పట్ల సీఎం సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News