: విద్యార్థులు, యువత నుంచి సూచనలు కోరుతున్న జెనీలియా-రితేశ్


నట దంపతులు జెనీలియా డిసౌజా, రితేశ్ దేశ్ ముఖ్ యువతీ యువకులు, విద్యార్థుల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నారు. వాటిని 2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు. ఇలా సూచనలు సలహాలు తెలియజేసేందుకు వీలుగా వెబ్ సైట్ ను జెనీలియా, రితేశ్ ప్రారంభించారని ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ రోహిత్ చౌదరి చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు వెళ్లి కూడా విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News