: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శిక్షణ తరగతులు ప్రారంభించిన లోకేశ్


ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం(టీఎస్ఎన్వీ) కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ వీటిని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News