: 'రన్ ఫర్ యూనిటీ'ని అడ్డుకున్న సమైక్యవాదులు


బీజేపీ నిర్వహించిన 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు ప్రకటించరాదని... వెంటనే తమ మద్దతును ఉపసంహరించుకోవాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం రసాభాసగా మారింది.

  • Loading...

More Telugu News