: కేంద్ర కార్మిక శాఖా మంత్రి సిస్ రామ్ ఓలా కన్నుమూత


కేంద్ర కార్మిక శాఖా మంత్రి సిస్ రామ్ ఓలా(86) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన గుర్గావ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం. ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News