: ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం


ఢిల్లీలో ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జైపాల్ రెడ్డి, జానా రెడ్డి , పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ అవిశ్వాసం పెడతామని చెప్పిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

  • Loading...

More Telugu News