: ఎల్లుండి హాజరుకండి:ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి కోర్టు ఆదేశం
ఓఎంసీ కేసులో బుధవారం కోర్టులో హాజరవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై సీబీఐ అవినీతి నిరోధక చట్టం కింద మోపిన అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో కోర్టు అవినీతి నిరోధక చట్టంలోని 13(2), రెడ్ విత్ 13(1)(డి) చట్టాలను పరిగణనలోకి తీసుకుంది.