: సచివాలయ ప్రాంగణంలో ర్యాలీలు, సభలు నిర్వహించకూడదంటూ ఆదేశాలు


సచివాలయ ప్రాంగణంలో ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఏపీఎన్జీవోలు, ఇతర సంఘం నేతలు సచివాలయం వద్ద ధర్నాలు చేస్తుండటంతో ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News