: మస్కట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో బుక్కయిపోయాడు


మస్కట్ నుంచి హైదరాబాద్ కు నకిలీ పాస్ పోర్టుతో వచ్చిన వ్యక్తి ఇమిగ్రేషన్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సౌదీలోని మస్కట్ కు 2010లో ఉపాధి నిమిత్తం కరీంనగర్ జిల్లాకు చెందిన జహేందర్ వెళ్లాడు. అక్కడ పని ఇచ్చే సమయంలో అతని పాస్ పోర్టును సంస్థ యాజమాన్యం లాక్కుంది. తన తండ్రి అనారోగ్యానికి గురయ్యాడని తెలియడంతో, తాను లీవ్ అడిగానని అయినప్పటికీ యాజమాన్యం నిరాకరించడంతో, నకిలీ పాస్ పోర్టుతో వచ్చానని జహేందర్ పోలీసులకు తెలిపాడు.

  • Loading...

More Telugu News