: మోడీ తో బాబు భేటీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మోడీతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన సహా పలు అంశాలపై బాబు మోడీతో చర్చించారు.

  • Loading...

More Telugu News