: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ దృష్టిలో సల్మాన్, షారుఖ్


బాలీవుడ్ లో గత 20 ఏళ్లుగా ముగ్గురు ఖాన్ లు ఆధిపత్యం చెలాయించడం వెనుక ఏ సీక్రెట్ లేదని బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అన్నారు. తన పాత్రలే తనను నెంబర్ 1 రేసులో నిలబెట్టాయని అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఎప్పుడూ తనను తాను కొత్తగా, అభిమానులను అలరించేలా జాగ్రత్త పడతాడని అన్నారు. తన దృష్టిలో సల్మాన్ ఖాన్ నెంబర్ వన్ అని... తాను ఎలా ఉంటాడో అలాగే అభిమానులకు కన్పిస్తాడని, అభిమానుల కోసం సల్మాన్ ప్రత్యేకంగా కన్పించడని, తానెలా ఉంటాడో అలాగే అభిమానులను అలరిస్తాడని అందుకే సల్మానే నెంబర్ వన్ అన్నాడు. సల్మాన్, అమీర్ ఖాన్ లు మంచి మిత్రులు.

  • Loading...

More Telugu News